మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Stotras   –    శ్రీ బాలా స్తోత్రాలు


దశవిద్యామయీ శ్రీ బాలా స్తోత్రం

శ్రీ బాలా కర్పూర స్తోత్రం

శ్రీ బాలా కవచం – 1

శ్రీ బాలా కవచం – 2 (రుద్రయామలే)

శ్రీ బాలా కవచం – 3 (దుఃస్వప్ననాశకం)

శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ బాలాత్రిపురసుందరీ త్ర్యక్షరీ మంత్రః

శ్రీ బాలా త్రిపురసుందరీ రక్షా స్తోత్రం

శ్రీ బాలా త్రిశతాక్షరీ

శ్రీ బాలా త్రైలోక్యవిజయ కవచం

శ్రీ బాలా దళం

శ్రీ బాలా పంచచామర స్తవః

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం

శ్రీ బాలా భుజంగ స్తోత్రం

శ్రీ బాలా మకరంద స్తవః

శ్రీ బాలా మహామాలా

శ్రీ బాలా మానసపూజా స్తోత్రం

శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం

శ్రీ బాలా మంత్రాక్షర స్తోత్రం

శ్రీ బాలా మంత్రగర్భాష్టకం

శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవః

శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రం

శ్రీ బాలా వింశతి స్తవః

శ్రీ బాలా శాంతి స్తోత్రం

శ్రీ బాలా స్తవరాజః

శ్రీ బాలా స్తోత్రం – 1

శ్రీ బాలా స్తోత్రం – 2

శ్రీ బాలా హృదయం

శ్రీ బాలాంబికా స్తోత్రం


అష్టోత్తరశతనామాలు

శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ బాలాష్టోత్తరశతనామావళిః – 2


త్రిశతీ

శ్రీ బాలా త్రిశతీ స్తోత్రం

శ్రీ బాలా త్రిశతీ నామావళిః


సహస్రనామాలు

శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రం -1

శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామావళిః – 1

శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రం – 2

శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామావళిః – 2

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.